సోషల్ మీడియా లో చిట్ చాట్ చేసిన మాళవిక..! 11 d ago
తమిళ్ హీరోయిన్ మాళవిక మోహన్ తాజాగా తన ఎక్స్ వేదికలో చిట్ చాట్ చేశారు. మీ జీవితాన్ని మార్చిన సూచన ఏమిటీ? అని మాళవికాను ప్రశ్నించగా "కామెంట్ సెక్షన్ ను ఏమాత్రం చదవద్దు" అని ఓ పెద్దాయన నాకు చెప్పారు. ఈ ఒక్క మాట నా జీవితాన్నీ ఎంతో మార్చేసింది అని బదులిచ్చారు. కాగా ఈ జనరేషన్ వారికీ మీరు ఇచ్చే సలహా ఏమిటి? అనే ప్రశ్నకు "పని ఏదైనా షార్ట్ కట్స్ ఉండవు కష్టపడితేనే గెలుపు దక్కుతుంది" అని మాళవిక పేర్కొన్నారు.